歌词
Crazy crazy
Crazy crazy
Crazy crazy
Crazy crazy
కోరి కోరి వచ్చాడే
కొంటెగా గిచ్చాడే
కోరి కోరి వచ్చాడే
కొంటెగా గిచ్చాడే
నా గుండె దోచినాడే
దొంగల్లె
కునుకు రాదెందుకు
కుదురు లేదెందుకూ
వీడని తలపు
వాడని వలపు
ఊపే ఉయ్యాలే
Crazy అయ్యానే
Crazy అయ్యానే
Crazy అయ్యానే
Oh crazy, crazy అయ్యానే
Crazy అయ్యానే
Crazy అయ్యానే
Crazy అయ్యానే
Oh crazy, crazy అయ్యానే
నా వలపంతా
నా సొగసంతా
పదిలముగా మూటగట్ట తనకోసమట
సోగ్గాడి కొంటె చూపులూ
తీపి తీపి కవ్వింపులో
ఊరించే మొహమే
ఊపే ఉయ్యాలే
Crazy అయ్యానే
Crazy అయ్యానే
Crazy అయ్యానే
Oh crazy, crazy అయ్యానే
Crazy అయ్యానే
Crazy అయ్యానే
Crazy అయ్యానే
Oh crazy, crazy అయ్యానే
Crazy crazy
Crazy అయ్యానే
Oh crazy, crazy crazy
Crazy అయ్యానే
Oh crazy
Crazy crazy
Crazy అయ్యానే
Crazy crazy
Crazy అయ్యానే
మధుమాసములో మరుమల్లియనై
అందిస్తా పరిమళాలు మృదుమధురముగా
మధుమాసములో మరుమల్లియనై
అందిస్తా పరిమళాలు మృదుమధురముగా
నా వయసు వీడను పాడే పలికించట
పరువాలే పాడుతూ ఊపే ఉయ్యాలే
Crazy అయ్యానే
Crazy అయ్యానే
Crazy అయ్యానే
Oh crazy, crazy అయ్యానే
Crazy అయ్యానే
Crazy అయ్యానే
Crazy అయ్యానే
Oh crazy, crazy అయ్యానే
Crazy, crazy
Crazy, crazy
Crazy, crazy, crazy, crazy